#
POLICE VOTE COUNTING ARRANGEMENTS
Andhra Pradesh 

కౌంటింగ్‌లో అల్లర్లు సృష్టిస్తే అంతే.. పోలీసుల మాక్ డ్రిల్..!

కౌంటింగ్‌లో అల్లర్లు సృష్టిస్తే అంతే.. పోలీసుల మాక్ డ్రిల్..! కృష్ణ జిల్లాలో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి నేతృత్వంలో గురువారం మాక్ డ్రిల్ నిర్వహించారు. పోలీసుల చర్యలను నిరసిస్తూ ఆందోళనలు, పోలీసుల కాల్పులు, గాయాలపాలైన వారిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించడం వంటి వాటిపై ఈ మాక్‌ డ్రిల్‌లో కళ్లకు కట్టినట్లు అవగాహన కల్పించారు.
Read More...

Advertisement