#
Police cordon search in Mahadevapur Mandal Beguluru
Telangana 

మహాదేవపూర్ మండలం బెగుళూరు లో పోలీసుల  కార్డెన్ సర్చ్

మహాదేవపూర్ మండలం బెగుళూరు లో పోలీసుల  కార్డెన్ సర్చ్ విశ్వంభర భూపాలపల్లి జూలై 13 :- భూపాలపల్లి జిల్లా మహాదేవాపూర్ మండలం లోని బేగులూరు లో పోలీసులు  కార్డాన్ సెర్చ్ నిర్వహించారు.యువత మత్తు పదార్థాల బారిన పడకుండా ఉండాలని, కొత్త వ్యక్తులు ఎవరైనా గ్రామాల్లో సంచరిస్తే సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.నంబర్ ప్లేట్లు లేని 19 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో  మహాదేవపూర్...
Read More...

Advertisement