#
Nagole Public Nuisance
Telangana  Crime 

మద్యం మత్తులో రెచ్చిపోయిన జంట అరెస్ట్..!

మద్యం మత్తులో రెచ్చిపోయిన జంట అరెస్ట్..! వాకర్స్‌తో గొడవ పడిన అలెక్స్ బొడి చేర్ల(25), అతడితో ఉన్న అమ్మాయిని నాగోల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేర‌కు ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. వారిపై ఐపీసీ 341, 504 సెక్షన్ల కింద కేసు న‌మోదు చేసినట్లు తెలిపారు.
Read More...

Advertisement