#
MLA resigned
National 

ప్రమాణస్వీకారం చేసిన మరుసటి రోజే ఎమ్మెల్యే రాజీనామా

ప్రమాణస్వీకారం చేసిన మరుసటి రోజే ఎమ్మెల్యే రాజీనామా సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ సతీమణి కృష్ణ కుమారి రాయ్ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన మరుసటి రోజు తన పదవికి రాజీనామా చేశారు. దానిని స్పీకర్ ఎంఎన్ షెర్పా ఆమోదించినట్లు అసెంబ్లీ కార్యదర్శి లలిత్ కుమార్ గురుంగ్ గురువారం ధ్రువీకరించారు. 
Read More...

Advertisement