#
minister jupally
Telangana 

బీఆర్ఎస్ నేత హత్య.. కేటీఆర్‌కు మంత్రి జూపల్లి సవాల్!

బీఆర్ఎస్ నేత హత్య.. కేటీఆర్‌కు మంత్రి జూపల్లి సవాల్! వనపర్తిలో బీఆర్ఎస్ కార్యకర్త శ్రీధర్ రెడ్డి హత్య తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ హత్య వెనక కాంగ్రెస్ నేతలు ఉన్నారని కేటీఆర్ ఆరోపించారు. ఇది మమ్మాటికి రాజకీయ హత్య అని కేటీఆర్ మండిపడ్డారు. ఆయనతో పాటు.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా కాంగ్రెస్ పై ఆరోపణలు చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ హత్య...
Read More...

Advertisement