#
Jubilee Hills MLA Maganti Gopinath
Telangana 

బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై చెప్పులతో దాడి చేసిన మహిళలు.. మీసం తిప్పాడనే..

బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై చెప్పులతో దాడి చేసిన మహిళలు.. మీసం తిప్పాడనే.. విశ్వంభర, హైదరాబాద్ : మహిళా లోకం ఆగ్రహిస్తే అవతలి వ్యక్తి ఎవరైంది చూడరనేదానికి నిదర్శనం ఈ సంఘటన. అధికార బలం, కోట్ల కొద్ది ఆస్తులు ఉన్నా ఆడవాళ్ల ప్రతాపం ముందు దిగదుడుపే అని నిరూపించారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేపై చెప్పుల దాడి చేశారు. అయితే మహిళల ఆగ్రహానికి ఎమ్మెల్యే అనుచరుడు మీసం తిప్పడమేనని...
Read More...

Advertisement