#
Heavy rains
Telangana  National 

తెలంగాణలో ఇవాళ, రేపు భారీ  వర్షాలు 

తెలంగాణలో ఇవాళ, రేపు భారీ  వర్షాలు  తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలో అత్యధికంగా 13.10 సెంటీమీటర్ల వర్షం శనివారం నమోదైంది. 
Read More...
Telangana  Andhra Pradesh 

రాష్ట్రంలో మూడురోజుల పాటు భారీ వర్షాలు: ఐఎండీ

రాష్ట్రంలో మూడురోజుల పాటు భారీ వర్షాలు: ఐఎండీ రాష్ట్రంలో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
Read More...
Telangana  Andhra Pradesh 

హైదరాబాద్‌లో మొదలైన వర్షం.. 23 వరకు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు

హైదరాబాద్‌లో మొదలైన వర్షం.. 23 వరకు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు ఈ నెల 22న నైరుతీ బంగాళాఖాతంపై అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారే సూచనలు ఉన్నట్లు వెల్లడించారు.
Read More...
International 

అమెరికాలో భారీ వర్షాలు... నలుగురు దుర్మరణం

అమెరికాలో భారీ వర్షాలు... నలుగురు దుర్మరణం విశ్వంభర, వెబ్ డెస్క్ : అమెరికా హ్యూస్టన్ నగరంలో భారీ వర్షాలు పడ్డాయి. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తుండంతో... ఇళ్లు ధ్వంసమయ్యాయి. చెట్టు పెద్ద సంఖ్యలో విరిగిపడ్డాయి. వర్షాల ధాటికి జరిగిన ప్రమాదాల్లో మొత్తం నలుగురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. భారీ వర్షాల కారణంగా విమానాశ్రయాలు, పాఠశాలలు మూతపడ్డాయి. విద్యుత్ స్తంభాలు...
Read More...

Advertisement