#
Group 1 Mains Paper
Telangana 

గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రాథమిక ‘కీ’ విడుదల

గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రాథమిక ‘కీ’ విడుదల తెలంగాణలో ఈనెల 9న టీజీపీఎస్సీ 563 గ్రూప్‌-1 సర్వీసుల పోస్టులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. పరీక్షకు మొత్తం 4.03 లక్షల మంది దరఖాస్తు చేయగా, 3.02 లక్షల మందికి పైగా పరీక్ష రాశారు. తాజాగా ఇవాళ(గురువారం) పరీక్ష ప్రాథమిక కీ విడుదల చేశారు.
Read More...

Advertisement