#
electrocution
Crime 

విషాదం.. విద్యుదాఘాతంతో తల్లీకొడుకు మృతి..!

విషాదం.. విద్యుదాఘాతంతో తల్లీకొడుకు మృతి..! విద్యుదాఘాతానికి గురై తల్లీకొడుకు మృతిచెందారు. ప్రమాదానికి గురైన తల్లిని కాపాడే ప్రయత్నంలో కొడుకు, కూతురు కరెంట్ షాక్ తగిలగా వారిలో తల్లి, కొడుకు మృతిచెందారు. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది.
Read More...

Advertisement