#
Education is the only thing that upholds the dignity of man - Jarpula Dasharath Naik
Telangana 

మనిషి గౌరవాన్ని నిలబెట్టేది విద్య ఒక్కటే- రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జర్పుల దశరథ్ నాయక్

మనిషి గౌరవాన్ని నిలబెట్టేది విద్య ఒక్కటే-  రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జర్పుల దశరథ్ నాయక్ విశ్వంభర' కడ్తాల్' జూలై 23 : - కడ్తాల్ మండలం వెలుగు రాళ్ల తండా కు చెందిన ఇస్లావత్ మారుతి కుమార్ జేఈఈ ప్రవేశ పరీక్షలో లో ఆల్ ఇండియా ఎస్టీ కేటగిరిలో 391వ ర్యాంకు సాధించడం జరిగింది. ఈ సందర్భంగా మండల మాజీ జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ విద్యార్థిని సత్కరించి రాధాకృష్ణ చారిటబుల్...
Read More...

Advertisement