#
djp ravi guptha
Telangana 

అలర్ట్.. సూర్యాపేట ఎస్పీ పేరుతో నకిలీ ఖాతా

అలర్ట్.. సూర్యాపేట ఎస్పీ పేరుతో నకిలీ ఖాతా సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డు ఆపు లేకుండా పోతుంది. సెలబ్రిటీలు, అధికారులు, ప్రభుత్వ పెద్దల సోషల్ మీడియా అకౌంట్స్ కూడా హ్యాక్ చేస్తున్నారు. కొంతమంది వారి పేరుతో నకిలీ ఖాతాలు ఓపెన్ చేస్తున్నారు. ఆ తర్వాత డబ్బులు కావాలని మెసెజ్‌లు చేస్తున్నారు.      కాదేదీ నకిలీకి అనర్హం అన్నట్లు పోలీసు, ఐఏఎస్ అధికారులు, రాజకీయ నేతల సోషల్...
Read More...

Advertisement