#
brutal murder
Crime 

బాలికపై తండ్రి లైంగికదాడి.. ఒప్పుకోకపోవడంతో దారుణ హత్య

బాలికపై తండ్రి లైంగికదాడి.. ఒప్పుకోకపోవడంతో దారుణ హత్య       రోజురోజుకూ దారుణాలు వెలుగుచూస్తున్నాయి. వావి వరసలు మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. ఇంకొందరు అయితే ఏకంగా సొంత కూతుర్లమీదనే లైంగిక దాడులు చేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి దారుణమై వెలుగు చూసింది. హైదరాబాద్ మియాపూర్ లోని బాలిక మర్డర్ కేసులో ఇప్పుడు ఓ భయంకరమైన ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.  అసలు బాలిక వంసతను ఆమె కన్నతండ్రే హత్య చేసినట్టు పోలీసులు...
Read More...

Advertisement