#
Beaty road should be constructed and Veerannapally bus should be renovated
Telangana 

బీటీ రోడ్డు నిర్మించి వీరన్నపల్లి బస్సును పునరుద్ధరించాలి

 బీటీ రోడ్డు నిర్మించి వీరన్నపల్లి బస్సును పునరుద్ధరించాలి విశ్వాంబర, తలకొండపల్లి, జూలై 27: తలకొండపల్లి మండలం వీరన్న పల్లి గ్రామానికి బస్సును పునరుద్ధరించాలని గ్రామస్తులు కోరుతున్నారు గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో  మాజీ ఎమ్మెల్యే  సహకారంతో మూడు కోట్ల 40 లక్షల రూపాయలతో దొంగరోడు నుండి గట్టు ఇప్పలపల్లి వరకు నాలుగు కిలోమీటర్లు బిటి రోడ్డు కు శంకుస్థాపన చేసి అధికారులు శిలాఫలకం కూడా వేశారని...
Read More...

Advertisement