#
ap cs neerabh kumar prasad
Andhra Pradesh 

ఏపీ కొత్త సీఎస్‌గా నీరభ్ కుమార్?

ఏపీ కొత్త సీఎస్‌గా నీరభ్ కుమార్? ఏపీలో ప్రభుత్వం మారడంతో గత ప్రభుత్వంలో కీలకంగా పని చేసిన అధికారుల్లో టెన్షన్ మొదలైంది. తాజా  సమాచారం ప్రకారం కొత్త సీఎస్‌గా 1987 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ నీరబ్ కుమార్‌ ప్రసాద్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు నియమించాలనుకుంటున్నారని తెలుస్తోంది. 
Read More...

Advertisement