#
ap accidents
Crime  Andhra Pradesh 

ఏపీలో రోడ్డు ప్రమాదాలు.. ఎనిమిది మంది మృతి

ఏపీలో రోడ్డు ప్రమాదాలు.. ఎనిమిది మంది మృతి ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పలు ఘటనల్లో ఇవాళ ఏకంగా ఎనిమిది మంది మృతి చెందారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. నెల్లూరు నుంచి వేలూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని...
Read More...

Advertisement