#
AikitaSankaraNethralaya
Telangana 

ఐక్యత శంకర నేత్రాలయ వారి ఉచితకంటి వైద్యశిబిరం

ఐక్యత శంకర నేత్రాలయ వారి ఉచితకంటి వైద్యశిబిరం విశ్వంభర ఆమనగల్లు : - ఐక్యతఫౌండేషన్ శంకరనేత్రాలయ సంయుక్త ఆధ్వ ర్యంలో వెల్దండ మండలకేంద్రంలోని ఏవిఆర్ ఫంక్షన్ హాల్లో ఉచితకంటివైద్య శిబి రాన్ని గత మూడురోజుల నుండి కొనసాగుతుంది. ఆదివారం కంటి వైద్యశిబిరాన్ని ఐక్యత ఫౌండేషన్చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్రెడ్డి సందర్శించి రోగులకు కంటి అద్దాలను పంపిణీచేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ నిరుపేద ప్రజల కోసం...
Read More...

Advertisement