#
#FarmerLoanWaiver
Telangana 

అర్హులకు రైతు రుణ మాఫీ

అర్హులకు రైతు రుణ మాఫీ విశ్వంభర భూపాలపల్లి జూలై 23 : - సాంకేతిక కారణాలతో రైతు రుణమాఫీ జరగని రైతుల సమస్యను పరిష్కరించి అర్హులకు రుణమాఫీ చేసేందుకు వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.  మంగళవారం కలెక్టర్ ఛాంబర్ లో రైతు రుణ మాఫీపై జిల్లా వ్యవసాయ అధికారితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ...
Read More...

Advertisement