ఏప్రిల్ 10 న మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు - ప్రముఖ కవి డా. కోయి కోటేశ్వరరావుకు ఆహ్వానం
On

- మదర్ థెరీసా చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో కార్యక్రమం
- ఏర్పాటు చేస్తున్న ప్రముఖ సామాజిక కార్యకర్త చేపూరి శంకర్
విశ్వంభర, బిఎన్ రెడ్డి నగర్: మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా మదర్ థెరీసా చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో10-04- 2025 గురువారం రోజున సెల్ఫ్ ఫైనాన్స్ కాలనిలో నిర్వహిస్తున్న మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపుకు ప్రముఖ కవి రచయిత ప్రభుత్వ సిటీ కళాశాల తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ కోయి కోటేశ్వరరావును హాజరు కావాలని ఇన్విటేషన్ కార్డును ప్రముఖ సామాజిక కార్యకర్త చేపూరి శంకర్ అందజేశారు.