రక్తదాన శిబిరానికి వనస్థలిపురం సిఐ కు ఆహ్వానం
On
- ఆహ్వానించిన మదర్ థెరిస్సా చారిటబుల్ సొసైటీ అధ్యక్షులు సామాజిక కార్యకర్త చేపూరి శంకర్
విశ్వంభర, బిఎన్.రెడ్డి నగర్: మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా మదర్ తెరిసా చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో10/04/2025 గురువారం రోజున సెల్ఫ్ ఫైనాన్స్ కాలనిలో నిర్వహిస్తున్న మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపుకు హాజరు కావాలని వనస్థలిపురం సిఐ శ్రీ సిహెచ్ శ్రీనివాసులు కి ఇన్విటేషన్ కార్డు అందజేసి తప్పకుండా రావాలని
వారిని కోరిన సామాజిక కార్యకర్త చేపూరి శంకర్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్ తదితరులు పాల్గొన్నారు.



