రేషన్ బియ్యం స్వాధీనం
On

విశ్వంభర, హైదరాబాద్ : పాతబస్తీ కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కీజ్రా హోటల్ సమీపంలోని ఓ గోదాం లో వసీం షేక్ (32) అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ ఉంచాడు. విశ్వసనీయ సమాచారంతో సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి 1.5 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.