మెగా బ్లడ్ క్యాంపునకు ఎమ్మెల్సీ గోరటి కి ఆహ్వానం 

మెగా బ్లడ్ క్యాంపునకు ఎమ్మెల్సీ గోరటి కి ఆహ్వానం 

విశ్వంభర, బి.ఎన్.రెడ్డి నగర్: మహాత్మ జ్యోతిరావు పూలే 198వ  జయంతి సందర్భంగా మదర్ థెరిస్సా  చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో10/04/2025 గురువారం రోజున సెల్ఫ్ ఫైనాన్స్ కాలనిలో నిర్వహిస్తున్న మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపునకు  హాజరు కావాలని శాసనమండలి సభ్యులు ప్రముఖ కవి రచయిత  గోరేటి వెంకన్నకు ఇన్విటేషన్ కార్డు అందజేశారు  సామాజిక కార్యకర్త చేపూరి శంకర్. 

Tags: