జంతర్ మంతర్ వద్ద జరిగిన ధర్నాలో గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షుడు

జంతర్ మంతర్ వద్ద జరిగిన ధర్నాలో గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షుడు

  • బీసీలకు 42 శాతం వాటాపై  కార్యక్రమంలో కత్తుల సుదర్శన్ రావు

విశ్వంభర, న్యూ ఢీల్లీ : బీసీలకు 42 శాతం వాటాపై  జంతర్ మంతర్ వద్ద జరిగిన ధర్నాలో గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షుడు కత్తుల సుదర్శన్ రావు పాల్గొన్నారు. అనంతరం  తిరుగు ప్రయాణంలో ప్రముఖ సినీ నటుడు సుమన్ ను కత్తుల సుదర్శన్ , కేపీ మురళి కృష్ణ , గెల్లు శ్రీనివాస్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. 

Tags: