ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రంగారెడ్డి జిల్లా ఎస్ నరసింహారెడ్డికి  బ్లడ్ క్యాంపు ఆహ్వానం 

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రంగారెడ్డి జిల్లా ఎస్ నరసింహారెడ్డికి  బ్లడ్ క్యాంపు ఆహ్వానం 

విశ్వంభర, బిఎన్.రెడ్డి నగర్: మహాత్మ జ్యోతిరావు పూలే 198వ  జయంతి సందర్భంగా మదర్ థెరిస్సా  చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో 10/04/2025 గురువారం రోజున ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు  సెల్ఫ్ ఫైనాన్స్ కాలనీ  రెసిడెంట్స్  వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ హాల్  నిర్వహిస్తున్న మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపునకు  చైర్మన్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రంగారెడ్డి జిల్లా  ఎస్ నరసింహారెడ్డికి   హాజరు కావాలి అని ఇన్విటేషన్ కార్డు అందజేసిన మదర్ థెరిస్సా చారిటబుల్  సొసైటీ అధ్యక్షులు  సామాజిక కార్యకర్త చేపూరి శంకర్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చేపూరి సందీప్ గాలిబ్ తదితరులు పాల్గొన్నారు

Tags: