అంబలి పంపిణీ చేసిన సంఘసేవకుడు యాదగిరి గుప్త, నాగభూషణం.

అంబలి పంపిణీ చేసిన  సంఘసేవకుడు యాదగిరి గుప్త, నాగభూషణం.

విశ్వంభర, హైదరాబాదు: వివేకానంద కేంద్ర కన్యాకుమారి శృంగేరి శారదా పీఠం సంస్థానం  గాయత్రి వాకర్స్ క్లబ్ వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 301 సంస్థల  ఆధ్వర్యంలో నల్లకుంట శంకరమఠం ఆలయం వద్ద  వేసవి కాలం సందర్భంగా  చలివేంద్రం అంబలి  అల్పాహారం  కార్యక్రమం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. అంబలి  అల్పాహారం పంపిణీ చేసిన అతిధులు సంఘ సేవకుడు యాదగిరి గుప్త, మాజీ వాకర్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు నాగభూషణం. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవికాలంలో  ప్రజల కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగించడం గొప్ప విషయం అని ఇలాంటి కార్యక్రమాలను మరికొంతమంది ఆదర్శంగా తీసుకొని మరికొన్నిచోట్ల ఏర్పాటు చేయాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 301 గవర్నర్  లింగా ప్రకాష్ గుప్త, రామలింగేశ్వరరావు కృష్ణ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags:  

Advertisement

LatestNews

విజయవంతమైన ఉచిత మెగా వైద్య శిబిరం - ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన
చండూర్ లో ఉచిత మెగా వైద్య శిబిరం - డా. కోడి శ్రీనివాసులు సహకారంతో పేద ప్రజలకు వైద్య సేవలు 
ఘనంగా చండూర్ లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ - -ఆవిష్కరించిన  మున్సిపల్ అధ్యక్షులు కొత్తపాటి సతీష్ 
మంత్రిని కలిసిన పోచంపల్లి బ్యాంక్ చైర్మన్ , వైస్ చైర్మన్  - పోచంపల్లి బ్యాంక్ నూతన భవన ప్రారంభోత్సవానికి ఆహ్వానం 
జగ్గారెడ్డి కుమార్తె నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
అన్యాయాన్ని  ప్రశ్నించే వారే కదలాలి - -బి ఎస్ రాములు సామాజిక తత్వవేత్త. బీసీ కమిషన్ తొలి చైర్మన్. 
AIPSO ఆధ్వర్యంలో పహల్గాం మృతులకు నివాళులు