చైతన్యపురి ఆర్యవైశ్య సంఘం, వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో ఘనంగా పంచాంగ శ్రవణం
విశిష్ట అతిథులు : జి. రాజగోపాల్ గారు ప్రధాన న్యాయమూర్తి - ఖమ్మం జిల్లా.
On

విశ్వంభర,హైదరాబాద్ : చైతన్యపురి ఆర్యవైశ్య సంఘం, వైశ్య వికాస వేదిక సంయుక్త ఆధ్వర్యంలో విశ్వావసు నామసంవత్సరం పంచాగ శ్రవణ కార్యక్రమం కి హాజరైన
విశిష్ట అతిథులు : శ్రీ జి. రాజగోపాల్ గారు ప్రధాన న్యాయమూర్తి - ఖమ్మం జిల్లా.