ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ ను  కలిసిన చండూర్ కాంగ్రెస్ నాయకులు

శాలువాతో సన్మానించిన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు కురుపాటి గణేష్

ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ ను  కలిసిన చండూర్ కాంగ్రెస్ నాయకులు

విశ్వంభర, నల్లగొండ : ఎమ్మెల్యే కోటాలో ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికైన కేతావత్ శంకర్ నాయక్ ను కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు కురుపాటి గణేష్ శాలువాతో సన్మానం చేశారు.  కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా ఉపాధ్యక్షుడు కత్తుల కోటి, చింతమల్ల గోపాల్,  పెరిక హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 

Tags: