కొత్తపేటలోని  BJR భవన్ లో బాబు జగ్జీవన్ రామ్ 118 వ జయంతి

కొత్తపేటలోని  BJR భవన్ లో బాబు జగ్జీవన్ రామ్ 118 వ జయంతి

విశ్వంభర, ఎల్బీనగర్: మాజీ భారత ఉప ప్రధాని, స్వాతంత్ర సమరయోధులు, దళితుల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ 118 వ జయంతిని పురస్కరించుకొని  కొత్తపేటలోని  బిజె ఆర్ భవన్ లో  గల విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన మహేశ్వరం నియోజకవర్గం బి ఆర్ ఎస్ ప్రధాన కార్యదర్శి అరవింద్ శర్మ, డివిజన్ అధ్యక్షుడు పెండ్యాల నగేష్, న్యాలకొండ శ్రీనివాస్ రెడ్డి, గొడుగు శ్రీనివాస్ ముదిరాజ్, కొండ్ర శ్రీనివాస్, సాజిద్, వెంకటేష్ గౌడ్, శ్రీరాములు, మహేందర్ రెడ్డి, మురళీధర్ రెడ్డి, పెంబర్తి  శ్రీనివాస్,  రమేష్ కురుమ తదితరులు పాల్గొన్నారు.

Tags: