సెల్ఫ్ ఫైనాన్స్ కాలనీ అధ్యక్షుడికు కరపత్రం అందజేత
మదర్ థెరిస్సా చారిటబుల్ సొసైటీ అధ్యక్షుడు చేపూరి శంకర్
On

- ఏప్రిల్ 10 న జరగబోయే రక్తదాన శిబిరానికి ఆహ్వానం
విశ్వంభర, బిఎన్ రెడ్డి నగర్: మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా మదర్ థెరిస్సా చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో10/04/2025 గురువారం రోజున సెల్ఫ్ ఫైనాన్స్ కాలనీలో నిర్వహిస్తున్న మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపునకు సెల్ఫ్ ఫైనాన్స్ కాలనీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఏ వెంకట్ రెడ్డిని, సెక్రెటరీ నిట్టు కృష్ణను హాజరు కావాలని మదర్ థెరిస్సా చారిటబుల్ సొసైటీ అధ్యక్షుడు, సామాజిక కార్యకర్త చేపూరి శంకర్ ఆహ్వానం అందించారు.