యోగా టీమ్ కు రక్తదాన శిబిరం ఆహ్వానం 

మదర్ థెరిస్సా చారిటబుల్ సొసైటీ అధ్యక్షుడు చేపూరి శంకర్ 

యోగా టీమ్ కు రక్తదాన శిబిరం ఆహ్వానం 

WhatsApp Image 2025-04-05 at 9.05.12 AM విశ్వంభర, బిఎన్ రెడ్డి నగర్:  మహాత్మ జ్యోతిరావు పూలే 198వ  జయంతి సందర్భంగా సెల్ఫ్  ఫైనాన్స్ పార్కు యోగా టీం  అందరికీ
 మదర్ థెరిస్సా చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరానికి స్వాగతం పలుకుతూ మీ యొక్క ఆశీర్వాదంతో మీరు అందరూ వచ్చి రక్తదానం  చేసి ప్రాణదాతలుగా నిలవాలని  ప్రతి ఒక్కరిని పేరుపేరునా ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. మదర్ థెరిస్సా చారిటబుల్ సొసైటీ అధ్యక్షులు, సామాజిక కార్యకర్త  చేపూరి శంకర్ యోగా టీం కు ఆహ్వానిస్తూ ప్రతిఒక్కరు పాలగొనాలని అన్నారు.   ఈ కార్యక్రమంలో  హై కోర్ట్ అడ్వకేట్ కాజా శ్రీనివాస్ జాయింట్ సెక్రెటరీ ప్రభాకర్ రెడ్డి,  విజయ్ ,సుధాకర్, మోహన్ రెడ్డి,  శ్రీనివాస్, ఆర్కె,  రాఘవేంద్ర, నర్సింగ్ రావు, మైపాల్ రెడ్డి,  రమణ, మోహన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Tags: