విద్యా శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష

విశ్వంభర , హైదరాబాద్ : బంజారా హిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో విద్యా కమిషన్, విద్యా శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు . ఈ సమావేశం లో ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, కమిషన్ సభ్యులు, ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్( FDR) జనరల్ సెక్రటరీ, మాజీ ఐఏఎస్ జయప్రకాశ్ నారాయణ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు . ఈ సందర్భముగా పాఠశాల విద్యా వ్యవస్థలో లోపాలు, తీసుకురావాల్సిన సంస్కరణలపై చర్చిస్తున్నారు .

WhatsApp Image 2025-04-04 at 5.49.26 PM

Read More శ్రీ సీతారామాంజనేయ ఆలయ నిర్మాణానికి రూ. 1,00,116/- విరాళం