ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ ధర్మకర్తగా మారం సుజాత రెడ్డి .

ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ ధర్మకర్తగా మారం సుజాత రెడ్డి .

విశ్వంభర, ఎల్బీనగర్ : ఆర్కె పురం డివిజన్ లోని ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ ధర్మకర్తగా మారం సుజాత రెడ్డి నియామకం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన నియామకాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు. దేవాలయ అభివృద్ధికి తన సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. దైవ సేవ చేయడానికి మరోసారి ధర్మకర్తగా అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా పలువురు ఆమెకు అభినందనలు తెలియజేశారు.

Tags: