స్పీకర్ తో బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేల భేటీ

 స్పీకర్ తో బీ ఆర్ ఎస్  ఎమ్మెల్యేల భేటీ

విశ్వంభర, హైదరాబాద్ : మాజీ మంత్రి ,ఎమ్మెల్యే జి .జగదీష్ రెడ్డి  తన సస్పెన్షన్ కు సంబంధించి అధికారిక బులెటిన్ ఇవ్వాలని స్పీకర్ కు వినతి పత్రం అందజేశారు. ఇంకా అధికారిక బులెటిన్ ను విడుదల చేయకపోవడం పై జగదీష్ రెడ్డి  అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను అన్యాయంగా ఏక పక్షంగా సభ నుంచి సస్పెండ్ చేశారని లేఖలో పేర్కొన్న జగదీష్ రెడ్డి. వారం రోజులుగా బులెటిన్ గురించి అడుగుతున్నా సరైన స్పందన రావడం లేదని స్పీకర్ దృష్టికి తీసుకొచ్చారు. తన సస్పెన్షన్ పై బులెటిన్ విడుదల చేయడం తో పాటు అసెంబ్లీ వెబ్సైట్ లో పెట్టాలని వినతి పత్రం లో కోరిన జగదీశ్ రెడ్డి.WhatsApp Image 2025-03-24 at 3.20.02 PM

Tags: