సిఎం చిత్రపటానికి పాలాభిషేకం

సిఎం చిత్రపటానికి పాలాభిషేకం

విశ్వంభర, ఇనుగుర్తి : బిసి రిజర్వేషన్లు పెంపు, ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీ ఆమోదం చారిత్రకమని హర్షం ప్రకటిస్తూ.. కాంగ్రెస్ పార్టీ ఇనుగుర్తి మండల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి నాయకులు, కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఏఎంసి డైరెక్టర్ కొట్టం రాము, జిల్లా,బ్లాక్,మండల,యూత్ నాయకులు సతీష్,బైరు అశోక్ గౌడ్, గుజ్జునూరి బాబు రావు, చిన్నాల కట్టయ్య, రావుల మల్లేశం, కదిర జగన్, కాలేరు శివాజీ, మల్లిషెట్టి శ్యామ్, కామినేని సురేష్, శ్రీనివాస్ రెడ్డి, తుమ్మనపల్లి సతీష్, మామిడి జనార్ధన్, బాణోత్ వీరన్న, దేవులప్పల్లి వెంకన్న, రాము సలీం, పడిత నాయక్, జగన్, గండు అజయ్, కొట్టం చరణ్, చందు, ఐలయ్య, మురళీ, చందర్, స్టాలిన్, కొయ్యడి యకాంతం, భైరుశ్రీనివాస్, నరసింహ, నరేష్, నారాయణ, ప్రశాంత్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Tags: