కల్వ సుజాత స్వగృహానికి మంత్రి సీతక్క

కల్వ సుజాత స్వగృహానికి మంత్రి సీతక్క

విశ్వంభర, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వై శ్య కార్పొరేషన్ చైర్ పర్సన్ కల్వ సుజాత స్వగృహానికి మంత్రి సీతక్క  వెళ్లారు. నూతన వధూ వరులను ఆశీర్వదించారు. కాసేపు వారితో ముచ్చటించారు.  

 

Read More చైతన్యపురి ఆర్యవైశ్య సంఘం, వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో ఘనంగా పంచాంగ శ్రవణం

 



Tags: