డివిజన్ లోని సమస్యలపై కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు
On

విశ్వంభర, హైదరాబాద్: కె పీ ఎచ్ బి కాలనీ 3వ ఫేజ్ లో ప్రతి రొజు కరెంట్ కోత ఉంటుంది. ట్రిప్ అవుతుందని స్థానికులు పిర్యాదు మేరకు స్పందించిన డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు. కాలనీ సందర్శించి వెంటనే నూతన ట్రాన్స్ఫార్మర్ లను అమర్చవలనని విద్యుత్ అధికారులను ఆదేశించారు.