బోగస్ అధ్యక్షుడు  పిల్లి శ్రీనివాస్ అని నిరూపిస్తా.. మహా సభ అధ్యక్షుడు మణికొండ వెంకటేశ్వర రావు  సవాల్.

బోగస్ అధ్యక్షుడు  పిల్లి శ్రీనివాస్ అని నిరూపిస్తా..   మహా సభ అధ్యక్షుడు మణికొండ వెంకటేశ్వర రావు  సవాల్.

విశ్వంభర, హైదరాబాద్ :  తెలంగాణ రాష్ట్రంలో  ఘన చరిత్ర కలిగిన కాచిగూడ మున్నూరు కాపు  మహాసభకు   మున్నూరు కాపు  కుల సోదరులు, బంధువులు  ఎన్నికల ద్వారా  నన్ను అనగా మణికొండ వెంకటేశ్వరరావు ను  నిజాయితీ తో  ఎన్నుకున్నారు .ఈ  విషయం మరిచిన   పిల్లి శ్రీనివాస్   బోగస్ అధ్యక్షుడిగా చెప్పుకుంటూ మున్నూరు కాపు కుల బంధువులను  తప్పుదోవ పట్టిస్తున్నాడు. కాచిగూడ మున్నూరు కాపు  మహాసభలో  ఎలక్షన్ లో ఎన్నుకోబడ్డ  మా కమిటీ ద్వారా చాలా కార్యక్రమాలను నిర్వహించాం. మున్నూరుకాపు   మహాసభ  ఇలాంటి కార్యక్రమాలలో  నివ్వు  ఎక్కడ  దాకున్నావు పిల్లి శ్రీనివాస్. నిజాయితీపరుడవైతే   మున్నూరు కాపు మహాసభలో జరిగే ప్రతి కార్యక్రమానికి ఎందుకు రావు  అని  పిల్లి శ్రీనివాసరావు ను  ప్రశ్నిస్తున్న. నీవు బోగస్ అధ్యక్షుడవి  నిరూపించడానికి  మా కమిటీ దగ్గర  చాలా ఆధారాలు ఉన్నాయి. నీకు దమ్ము, ధైర్య , నిజాయితీపరుడవు  అయితే మన మున్నూరు కాపు మహాసభ లో  రౌండ్ టేబుల్ సమావేశానికి రా..!  కాచిగూడ మున్నూరు కాపు మహాసభ అధ్యక్షుడిగా   నీకు సవాల్ విసురుతున్న. తెలంగాణ రాష్ట్రంలోని  మున్నూరు కాపు  జిల్లాలోని  అనుబంధ  కమిటీల తో  ఎన్ని సమావేశాలు  నిర్వహిస్తున్నాము  మేము నీకు తెలుసా..? తెలంగాణ జిల్లాలోని జిల్లా కమిటీలతో నీకు అనుబంధం   ఉందా అని  బోగస్ పిల్లి శ్రీనివాస్    ప్రశ్నిస్తున్న . మనిషి పుట్టిన తర్వాత  వ్యక్తిగత విలువలతో, కుటుంబానికి, సమాజానికి, కుల బంధువులకు  నిజాయితీగా అండగా ఉంటూ, సేవ చేయడమే నాయకునికుండే లక్షణాలు.  అలాంటి లక్షణాలు  ఎలక్షన్ ల లో ఎన్నుకోబడ్డ   మా కమిటీకి ఉన్నాయి కాబట్టి  , మేం మున్నూరుకాపు కుల బంధువులకు  అండగా నిలబడుతూ, గౌరప్రధంగా నడుచుకుంటున్నాము. ఒక్క విషయం గుర్తుపెట్టుకో , నిజాయితీ ఎప్పుడు ఓడిపోదు, అబద్ధం ఎప్పుడు నిలబడదు. 

 నీ బోగస్ మాటలు  ఇంకా చెల్లవు. రాబోయే రోజుల్లో  నీ బోగస్  మాటలకు   మున్నూరు కాపు మహాసభ  అధ్యక్షుడు మణికొండ వెంకటేశ్వరరావు  అడ్డుకట్ట     వెయ్యబోతున్నాడని గుర్తుపెట్టుకో.  మున్నూరు కాపు కుల బందు సమక్షంలో  బస్తివే సవాలంటూ   విసురుతున్న   నూటికి నూరుపాళ్ళు   బోకస్ అధ్యక్షుడవే.

Read More సిఎం చిత్రపటానికి పాలాభిషేకం

 నిజాయితీపరుడవైతే  నా సవాల్ కు   ముందుకు రా. ఎన్ని రోజులు కుల బంధువులను మోసం చేస్తాం. కుల బంధువుల అభివృద్ధి కోసం నిరంతరం పోరాడుతున్న ఎలక్షన్ లలో ఎన్నుకోబడ్డ  మ కాచిగూడ మున్నూరు కాపు  మహాసభ మా   కమిటీ  ,  పిల్లి శ్రీనివాస్  కు హెచ్చరిక. 
 ఇప్పటివరకు  ఎన్ని  మహాసభ బ్యాంక్ అకౌంట్లు ఎవరి చేతుల్లో ఉన్నాయి..?  శ్రీశైలం వేములవాడ యాదగిరిగుట్ట ప్రతిచోట మహాసభ అధ్యక్షుడిగా ఎవరిని చెప్పుకుంటున్నారు...?? సూటిగా ప్రశ్నిస్తున్న ...?కాచిగూడ మున్నూరు కాపు మహాసభ అధ్యక్షుడు మణికొండ వెంకటేశ్వరరావు  కమిటీ సభ్యులు

 

 

 

 

 

 

 

Tags: