పదవ తరగతి పరీక్షల సరళిని పరిశీలించిన జిల్లా కలెక్టర్

పదవ తరగతి పరీక్షల సరళిని  పరిశీలించిన జిల్లా కలెక్టర్

విశ్వంభర, మహబూబాబాద్ : ప్రారంభమైన పదవ తరగతి పరీక్షల సరళిని మహబూబాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలో పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పరీక్షలకు హాజరయ్యే విద్యార్థినీ, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టిందన్నారు. జిల్లాలో (8183 )కి గాను పరీక్షలకు హాజరైన వారి సంఖ్య (8176) కాగా (7) గైహాజరయ్యారు, 99.91, శాతం నమోదు అయ్యింది. జిల్లా విద్యాశాఖ అధికారి ఏ.రవీందర్ రెడ్డి, కేసముద్రం, కురవి, మహబూబాబాద్ మండలాలలో పరీక్షలను పరిశీలించారు.

Tags: