స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ నిర్వహణలో ఫుట్ బాల్ క్లినిక్

 స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ నిర్వహణలో ఫుట్ బాల్ క్లినిక్

విశ్వంభర, హైదరాబాద్ : హైదరాబాద్ కి షాన్ గా ఖ్యాతిగాంచిన  ఫుట్ బాల్ క్రీడకు పునర్ వైభవం తీసుకురావడానికి  తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఫుట్ బాల్ క్లినిక్ పేరిట తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్,తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ లో శిక్షణ పొందుతున్న ఫుట్ బాల్ యువఫుట్ బాల్ క్రీడాకారులకుస్పెషల్ కోచింగ్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి ఏ సోనీ బాలాదేవి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో భారత ఫుట్ బాల్ జట్టు కోచులు మహేష్ గ్వాలి, బెనిటో లు, స్పోర్ట్స్ అథారిటీ కోచులు రాంబాబు రతన్ కుమార్ బోస్ వినోద్ మంగి పూడి  ప్రసాద్ తదితరులు  పాల్గొన్నారుWhatsApp Image 2024-09-09 at 10.48.26 AM