వేములకొండ గుట్ట నుండి యాదగిరి గుట్ట లక్ష్మీనర్సింహా స్వామి వరకు పాదయాత్ర
జెండా ఊపి ప్రారంభించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీశ్వీర్ రెడ్డి
On
విశ్వంభర, యాదాద్రి భువనగిరి జిల్లా : బిఆర్ఎస్వీ ఆధ్వర్యంలో వలిగొండ మండల పరిధిలోని వేములకొండ గుట్ట నుండి యాదగిరి గుట్ట లక్ష్మీనర్సింహా స్వామి పాదాల వరకు భారీ ఎత్తున పాదయాత్రను నిర్వహించారు. ఈ నెల 27న జరగనున్న బిఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు విజయవంతం కావాలని నిర్వహించిన యాత్ర ను మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో బూడిద బిక్షమయ్య గౌడ్ మాజీ ఎమ్మెల్యే, సహచర మాజీ ఎమ్మెల్యే బిఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు.



