బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆర్జేసి కృష్ణకు ఎంపీ వద్దిరాకు పరామర్శ
On
విశ్వంభర, ఖమ్మం : ఇటీవల కాలికి శస్త్ర చికిత్స చేయించుకుని ఖమ్మంలో విశ్రాంతి తీసుకుంటున్న బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆర్జేసి కృష్ణ ను రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని అన్నారు.



