ఘనంగా జన్మదిన వేడుకలు

ఘనంగా జన్మదిన వేడుకలు

విశ్వంభర, షాబాద్: షాబాద్ మండల పరిధిలోని పెదవేడు గ్రామ మాజీ సర్పంచ్ (రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు) గౌండ్ల శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో దామర్లపల్లి మాజీ సర్పంచ్ బోకుల లింగం యాదవ్, చందన వెళ్లి యువ నాయకుడు వడ్ల మల్లేష్, షాబాద్ మండల బీసీ సంఘం ఉపాధ్యక్షుడు వడ్ల దయాకర్ చారి తదితరులు పాల్గొన్నారు.

Tags: