గ్రాండ్ లాంచ్‌

గ్రాండ్ లాంచ్‌

విశ్వంభర, హైదరాబాదు ; హైటెక్ సిటీలోని గ్రీన్ హిల్స్ రోడ్‌లో సైబర్ సిటీ బిల్డర్స్ & డెవలపర్స్ ద్వారా విల్లా వెర్డే - హైదరాబాద్ యొక్క అల్ట్రా లగ్జరియస్ & ప్రీమియం విల్లా  గ్రాండ్ లాంచ్ ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని అనేక మంది ప్రముఖులు, ప్రముఖ వ్యాపారవేత్తలు విల్లా వెర్డే యొక్క గ్రాండ్ లాంచ్‌కు హాజరయ్యారు. ది చార్‌కోల్ ప్రాజెక్ట్ నుండి సుస్సానే ఖాన్ సైబర్ సిటీ బిల్డర్స్ & డెవలపర్స్ ద్వారా విల్లా వెర్డే యొక్క గ్రాండ్ లాంచ్‌ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సైబర్ సిటీ బిల్డర్స్ & డెవలపర్స్ నిర్వాహకులు చైర్మన్ మురళీ కృష్ణ, సైబర్ సిటీ బిల్డర్స్ & డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ వేణు వినోద్ సర్, సైబర్ సిటీ బిల్డర్స్ & డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ శ్రీవృధన్ రెడ్డి  అతిథులను ఘనంగా సత్కరించారు.

Tags: