రౌడీ షీటర్ దారుణ హత్య
On
విశ్వంభర, హైదరాబాద్; పాతబస్తీ ఫలక్ నుమ రౌడీ షీటర్ మాసిని రేయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డీలక్స్ మెడికల్ హాల్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. విషయం తెలుసుకున్న రెయిన్ బజార్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతుడి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.



