ఎంపీ ఈటెల రాజేందర్ ను కలిసిన న్యూ దిల్సుఖ్నగర్ కాలనీ వాసులు

ఎంపీ ఈటెల రాజేందర్ ను కలిసిన న్యూ దిల్సుఖ్నగర్ కాలనీ వాసులు

విశ్వంభర, దిల్ సుఖ్ నగర్ : న్యూ దిల్సుఖ్నగర్ కాలనీ వాసులు తమ కాలనీలో వివిధ సమస్యలు, కమ్యూనిటీ హాల్ అభివృద్ధి విషయం లో స్థానిక కార్పొరేటర్ రంగా నర్సింహా గుప్తా ఆధ్వర్యంలో మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు  ఈటల రాజేందర్ ని కలిసి ప్రపోసల్ ఇవ్వడం జరిగింది . న్యూ దిల్సుఖ్ నగర్ కాలనీ అధ్యక్షులు రాజేశ్వర్ రావు  , సెక్రటరి పద్మిని  , ట్రెజరర్  సుషిమిత  , గోవింద్ రాజు  బీజేపీ డివిజన్ అధ్యక్షులు నవీన్ యాదవ్ , సీనియర్ నాయకులు వినోద్ యాదవ్ మొదలగు పాల్గొన్నారు. 

Tags: