రూ.25వేలు నగదు అందజేత.

రూ.25వేలు నగదు అందజేత.

విశ్వంభర,ఇనుగుర్తి: ఇనుగుర్తి జడ్పీహెచ్ఎస్ లో తమతో కలిసి చదువుకున్న అయ్యగారు పల్లి గ్రామానికి చెందిన గొంగళ్ళ వెంకన్న ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశాడు.దీంతో  క్లాస్ మెంట్స్ స్వర్గీయ వెంకన్న కుటుంబానికి రూ.25 వేలు నగదు తో పాటు, 50 కిలోల బియ్యం అందజేశారు.అంతకుముందు వెంకన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.నాటి మధుర స్మృతులను గుర్తు చేసుకొని విచారం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.కార్యక్రమం లో వద్దిరాజు చంద్రప్రకాష్,గంజి శ్రీనివాస్రెడ్డి, ఎలుగల బోయిన లింగయ్య యాదవ్,మునిగంటి వెంకన్న,కన్న సాంబయ్య,పరుపాటి వెంకన్న,బేతమళ్ళ భారతి, మార్క శ్యామ్,పబ్బ విజయ్,గండు రమేష్, కొమ్మన బోయిన ఐలయ్య,మాలోత్ రాములు నాయక్,వేముల పల్లి శ్రీరాములు తదితరులు ఉన్నారు.

Tags: