ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కు శుభాకాంక్షలు తెలిపిన కాచం సత్యనారాయణ

ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కు శుభాకాంక్షలు తెలిపిన కాచం సత్యనారాయణ

విశ్వంభర, హైదరాబాద్ : తెలంగాణ శాసనమండలి లో ఈరోజు ఏమ్మెల్సీ గా ప్రమాణ స్వీకారం చేసిన  దాసోజు శ్రవణ్ కుమార్ కు విశ్వంబర దినపత్రిక, V3 న్యూస్ చైర్మన్ కాచం సత్యనారాయణ నాంపల్లి లోని రెడ్ రోజ్ ప్యాలెస్ లో మర్యాద పూర్వకంగా కలిసి ఆయనకు శాలువాతో సత్కరించి,పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమం లో ఇరుగు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.WhatsApp Image 2025-04-16 at 4.24.36 PM (1)

Tags: