వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన తాసిల్దార్ మాలతి

వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన తాసిల్దార్ మాలతి

విశ్వంభర, నిజామాబాద్ జిల్లా :  ధర్పల్లి మండలం రామడుగు గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన , ఐకెపి సొసైటీ, వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం, రాష్ట్రంలో మహిళా సంఘాలు 50 శాతం వరి కొనుగోలు కేంద్రం కేటాయించడం సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి . ఆదేశాల మేరకు ధర్పల్లి మండలం రామడుగు గ్రామంలో ఐకెపి మరియు  కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు   ఐకెపి మహిళ సమైక్య అధ్యక్షురాలు, రాధ వారి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ఈ సంవత్సరం రబీ సీజన్ వరి ధాన్యం రాష్ట్రంలో 50% కొనుగోలు కేంద్రాలను మహిళా సంఘాలకు కేటాయించటం మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకె అందుకే సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లాలో 300 ఐకెపి కేంద్రాలను ప్రారంభించడం సంఘాలకు కేటాయించటం. రైతులను ఇబ్బంది సకాలంలో ట్రక్ సీట్ వరి కొనుగోలు చేయాలని రైతులు సహకరించాలని వారు కోరారు

Tags: