భీమ్ దీక్ష - పోస్టర్ ఆవిష్కరణ
On

విశ్వంభర, కల్వకుర్తి: దేశ చరిత్రలో ప్రజా సంక్షేమానికై రిటైర్డ్ ఐపీఎస్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశించిన మార్గంలో పయనిస్తూ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూనే జ్ఞాన సమాజమే అంతిమ లక్ష్యంగా పనిచేస్తున్న ఏకైక నెట్వర్క్ స్వేరోస్ .
రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలోని ఎక్స్ రోడ్డు వద్ద ఏప్రిల్ 13 సాయంత్రం 6 గంటలకు జరగబోయే భీమ్ దీక్ష బయ విమోచన దినోత్సవం ముగింపు సభ గోడ పత్రికను మార్చాల గ్రామంలో అంబేద్కర్ విగ్రహాల దగ్గర , మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా పూలే చిత్రపటానికి నివాళులర్పించి , తదనంతరం భీమ్ దీక్ష పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది.