Sr జర్నలిస్ట్ , విశ్వంభర దినపత్రిక బ్యూరో పోతుగంటి వెంకటరమణ కు  ఆహ్వానం 

V3 న్యూస్ ఛానల్ , విశ్వంభర దిన పత్రిక సీనియర్ కరెస్పాండంట్ ఏలే మహేష్ నేత సోదరుడి పెళ్లిపత్రిక అందజేత 

Sr జర్నలిస్ట్ , విశ్వంభర దినపత్రిక బ్యూరో పోతుగంటి వెంకటరమణ కు  ఆహ్వానం 

విశ్వంభర, ఎల్బీనగర్ :-  విత్రీ న్యూస్ ఛానల్ , విశ్వంభర దిన పత్రిక సీనియర్ కరెస్పాండంట్, ఏలే మహేష్ నేత సోదరుడు  ఏలే సాయినాథ్ - శ్రీనవ్య  వివాహ మహోత్సవం మే 1 న చండూరులో జరగనుంది. సీనియర్ జర్నలిస్ట్ , విశ్వంభర దినపత్రిక బ్యూరో పోతుగంటి వెంకటరమణ కు ఆహ్వానిస్తూ వారి కార్యాలయంలో  ఆహ్వాన పత్రికను అందజేశారు.  

Tags: