స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్న శివసేనారెడ్డి
On
రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ నూతన చైర్మన్‌గా శివసేనారెడ్డి.. శనివారం గచ్చిబౌలిలోని సాట్స్ (SATS) కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్బంగా శివసేనారెడ్డికి.. పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు మంత్రి జూపల్లి . అనంతరం వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మంత్రి మొక్కను నాటారు.ఈ కార్యక్రమం లో మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజరుద్దీన్ మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Read More విప్లవ సింహం నల్లా నరసింహులు